రమణ గోగులను తీసేసిన వినాయక్?
రవితేజ, త్రిష హీరోహీరోయిన్లుగా రూపొందుతున్న బెజవాడ బుజ్జి సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వివివినాయక్ ఆ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న రమణ గోగులను తప్పించినట్టు తెలుస్తోంది. రమణ గోగుల స్థానంలో మణిశర్మను తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు పాటల రికార్డింగ్ కూడా పూర్తయిన తరువాత ఇలా జరగడం సంచలనాన్ని సృష్టిస్తోంది. రమణ గోగుల అందించిన ట్యూన్స్ వినాయక్ కు నచ్చనందుననే ఈ చర్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. మణిశర్మను తీసుకోవడం మూడు పాటల రికార్డింగ్ కూడా పూర్తవడం జరిగింది. ఆ పాటల చిత్రీకరణ కోసం యూనిట్ విదేశాలకు కూడా వెళ్లడం జరిగింది.


Click it and Unblock the Notifications











