వరద బాధితులకు రామానాయుడు విరాళం
ప్రముఖ నిర్మాత డా.డి.రామానాయుడు రాష్ట్రం లోని వరద బాధితులను ఆదుకోవటానికి పది లక్షలు రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయనే ఛీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి స్వయంగా అందచేసారు. ముఖ్యమంత్రి రోశయ్య దానిని అందుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రస్తుతం రామానాయుడు బెండు అప్పారావు ఆర్.ఎం.పి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్,కామ్నా జఠ్మలాని కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ డైరక్ట్ చేసారు. ప్రముఖ నిర్మాత డా.డి.రామానాయుడు రాష్ట్రం లోని వరద బాధితులను ఆదుకోవటానికి పది లక్షలు రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని ఆయనే ఛీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి స్వయంగా అందచేసారు. ముఖ్యమంత్రి రోశయ్య దానిని అందుకుని కృతజ్ఞతలు తెలిపారు. ఇక ప్రస్తుతం రామానాయుడు బెండు అప్పారావు ఆర్.ఎం.పి చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లరి నరేష్,కామ్నా జఠ్మలాని కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రాన్ని ఇ.వి.వి.సత్యనారాయణ డైరక్ట్ చేసారు.


Click it and Unblock the Notifications











