చార్మి-శ్రీకాంత్ లతో రామానాయుడూ సిన్మా

రామానాయుడు నిర్మించనున్న ఈ తాజా చిత్రంలో చార్మి, శ్రీకాంత్ నటించనున్నారు. శ్రీకాంత్ తో మైఖేల్ మదన కామరాజు సినిమాలో చార్మి నటించింది. ఆ సిన్మా వచ్చే నెలలో విడుదల కానుంది. వీరిద్దరూ జంటగా రామానాయుడు నిర్మిస్తున్న చిత్రం ఉగాది నాడు ప్రారంభం కానుంది. "నీకే మనసిచ్చాను" సినిమాకు దర్శకత్వం వహించిన సూర్యతేజ్ ఈ రామానాయుడు సినిమాకు డైరెక్టర్.


Click it and Unblock the Notifications











