శేఖర్ కమ్ములపై అసంతృప్తి

నా మనవుడు రాణా షూటింగ్ అంతా చీకటి పడ్డాకే జరుగుతోంది.రాణా అనే కాదు ఆర్టిస్టు ఎవరైనా రాత్రిళ్ళు మెలుకవగా ఉంటే ముఖంలో ఉండాల్సిన గ్లో ఉండదు.ఇది గ్లామర్ ఫీల్డ్..ఆరోగ్యం దెబ్బతినకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శక,నిర్మాతలపై ఉంది.ఇవాళ యువరక్తంతో చేసే ఈ పనులు తర్వాత లాంగ్ రన్ లో దెబ్బ తీస్తాయి. అయినా నా మనవలు పది లోపల పడుకోవటం చూసే నేను నిద్రకు వెళ్ళటం అలవాటు. ఈ శేఖర్ కమ్ముల సినిమా ప్రారంభం అయ్యాక వాడితో మాట్లాడటం కూడా కుదరలేదు అంటూ ఆవేదనతో చెప్పారు.
rana ramanaidu leader upset night shooting telugucinema sureshbabu son shekarkammula aanand godavai happydays


Click it and Unblock the Notifications