వివాహ వేడుకలో సినీతారల సందడి (ఫోటోస్)
హైదరాబాద్: సీనియర్ జర్నలిస్టు రాంబాబు వర్మ రెండవ కుమార్తె రాధ వివాహం విశాఖ పట్నం వాస్తవ్యులు వి.రామారావు ప్రథమ పుత్రుడు రామమోహనరావుతో ఇటీవల హైదరాబాద్ లోని సితార గ్రాండ్ హోటల్ లో వైభవంగా జరిగింది.
ఈ వివాహ వేడుకకు జూబ్లీహిల్స్ ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్, హీరో రాజశేఖర్, జీవిత, ఎస్.వి.క్రిష్ణారెడ్డి, కె. అచ్చిరెడ్డి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ, డార్లింగ్ స్వామి, బిఎ రాజు, టి.వి.ఆర్టిస్ట్ కౌశిక్, భాస్కరభట్ల రవికుమార్ తదితరులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. స్లైడ్ షోలో ఫోటోలు....

జీవిత రాజశేఖర్
వివాహ వేడుకకు హాజరైన సినీ దంపతులు జీవిత రాజశేఖర్.

ఎస్వీ క్రిష్ణారెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సినీదర్శకుడు ఎస్వీ క్రిష్ణారెడ్డి.

బిఏ రాజు
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న సినీ పిఆర్ఓ బిఏ రాజు.

కౌశిక్
వివాహ వేడుకలో టీవీ ఆర్టిస్ట్ కౌశిక్.

భాస్కరభట్ల
వివాహ వేడుకలో సినీ గేయరచయిత భాస్కరభట్ల.

అచ్చిరెడ్డి
నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న నిర్మాత అచ్చిరెడ్డి.

వివాహ వేడుకలో ప్రముఖులు
రాంబాబు వర్మ కుమార్తె వివాహ వేడుకలో ప్రముఖులు


Click it and Unblock the Notifications