పెళ్ళి వయిస్సు దాటిపోతున్నా రంభ ఇంకా చిన్న పిల్లనే అన్నట్లు సిగ్గుపడుతూ మరీ మీడియాతో పెళ్ళి ఊసులు చెప్పింది. ఆమె పెళ్ళిని ఒక సాధారణ తెలుగు సంప్రదాయ అమ్మాయిలాగానే సెలబ్రేట్ చేసుకుంటుందిట. అంటే అందర్నీ పిలిచే చేసుకుంటిందిట. ఆలాగే పొరపాటున కూడా లేచిపోయి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోను అంటోంది. ఇవన్నీ వింటున్న ఆమె సోదరుడు మొదట మీ అందరికీ తెలియచేసే పెళ్ళి చేసుకుంటుంది నా చెల్లి అని చెప్పుకొచ్చాడు. అంటే రంభ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కటానికి సన్నాహాలు చేసుకుంటోదన్నమాట. మరి ఎవరా పెళ్ళికొడుకు అన్నది పొరపాటున కూడా లీక్ చేయలేదు.