రంభ మళ్ళీ ఆత్యహత్యా యత్నం

రంభ అచ్చ తెలుగు కథానాయిక. ఆమె విజయవాడలో పుట్టి పెరిగింది. బాలీవుడ్ సహా దాదాపు వంద సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆనేక సినిమాల్లో హీరోయిన్ గా నే కాకుండా "దేశముదురు"లొ ఐటం సాంగ్ చేసి కుర్రకారును వెర్రెక్కించింది. ఇప్పుడు భోజ్ పురి సినిమాల్లో ఆమె బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











