పేకాట కోసమే ఆ దొంగతనం...రంభ
నేను షూటింగ్ లో పాల్గొన్నప్పుడు అందరూ పేకాట ఆడుతూంటే నా చేతులకూ దురదపుడుతుంది. అయితే మా నాన్న గారికి నేను పేకాట ఆడటం ఇష్టపడరు. ఆయన దాన్ని గాంబ్లింగ్ గేమ్ అంటారు. అప్పటికీ ఫర్ ఓన్లీ ఫన్ అని చెప్పినా ఒఫ్పుకోరు. దాంతో ఆయనకు తెలియకుండా పేకాటకు కూర్చునేదాన్ని. అయితే పేకాటకు డబ్బు కావాలికదా. అప్పుడు ఆయనకు తెలియకుండా ఆయన దగ్గరనుంచే దొంగతనం చేసేదాన్ని. తర్వాత తెలిసినా ఆయన అడిగేవారు కాదు అంటూ తన తొలి దొంగతనం గురించి చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈమె చెప్పింది విన్న దర్శకుడు సి.సుందర్ ఆమెతో చేసిన ఓ చిత్రంలో ఈ సీన్ పెట్టడు. ఈ విషయం రంభం గర్వంగా చెప్తోంది. ప్రస్తుతం చేతిలో సినిమాలు ఏమీ లేని రంభ ఈ తరహా కబుర్లుతో కాలక్షేపం చేస్తోంది.
రంభ ఆ ఒక్కటీ అడక్కు ఇవివి సత్యనారాయణ హిట్లర్ అల్లుడా మజాకా గణేష్ అరుణాచలం rambha aa okkati adakku evv satyanarayana hitler alluda majakaa ganesh arunachalam


Click it and Unblock the Notifications