రంభ 'నైట్ లైఫ్' వెరీ థ్రిల్లింగ్

By Staff

Rambha
వయస్సు మీద పడుతున్నా సెక్సీ తనం ఏమాత్రం తగ్గని రంభ నైట్ లైఫ్ ఎలా గడుపుతుందనేది ఆసక్తి కరమే గానీ ఆ విషయం మాత్రం బయిటకు తెలియటం కష్టమే. అయితే రంభ హీరోయిన్ గా కొత్తగా ప్రారంభమైన ప్రతీ క్షణం చిత్రం మాత్రం ఓ రాత్రి పూట ఒక అమ్మాయి జీవితంలో జరిగే కథనేట. అయితే ఆ కథలో రంభ చాలా న్యాచురల్ గా కనపిస్తుందిట. అంతేగాక నటన అని ప్రత్యేకంగా కాకుండా సొంత బిహేవియర్ తో కథనం ఉంటుందిట. డైరక్టర్ ఆ రాత్రి మీ జీవితంలోనే ఆ సంఘటనలు జరిగినట్లు ఫీలయి చెయ్యాలని ఒప్పించాడుట.

దాంతో రంభ ఆ రాత్రి చాలా థ్రిల్లింగా గా ఉంటుంది అని అందరితో చెప్తూ అంటూ క్యూరియాసిటీ లేపుతోందిట. ఇక ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్ ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. రంభ అన్న శ్రీనివాస్ నిర్మాతగా వ్యవరిస్తున్నాడు. అంటే ఇండైరక్టుగా రంభే నిర్మాత అన్నమాట. ప్రతీ క్షణం అనే టైటిల్ తో రాబోయే ఈ చిత్రం ఛార్మి మంత్ర లా హిస్టరీ క్రియేట్ చెయ్యాలని కోరుకుంటోదామె. అలాగయినా తన ధర్డ్ ఇన్నింగ్స్ విజయవంతం కావాలని ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఈ సినిమాలో కమర్షియాలిటీ కోసం వల్గారిటీ,బూతు సన్నివేశాలు ఉండవని హామీ ఇస్తోంది. ఛూద్దాం నిజంగా రంభ ఆ రాత్రిని థ్రిల్లింగ్ గా గడుపుతుంతో లేదో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X