రంభ నీకు- ఊర్వసినాకు
హోంపేజి సినిమా ప్రీవ్యూ
Monday, October 18 2004
నటీనటులు:శివారెడ్డి, అశ్విన్
దర్శకత్వం:ఎం. నాగార్జునరెడ్డి
కథ
ఇదిరొమాంటిక్ కామెడీ చిత్రం.ఇద్దరబ్బాయిలు ఒకమ్మాయిని ప్రేమిస్తారు.ఆమె తన కోసమే పుట్టిందని ఈ ఇద్దరూఎవరికి వాళ్ళు అనుకుంటారు. తామిద్దరిమీద ఆమె అభిప్రాయమేమిటో తెలుసుకున్నవాళ్ళు ఎవరి వ్యూహ రచనలో వారుఉంటారు. ఈ సినిమా డిసెంబర్‌లో విడుదలకావచ్చు.
Archives


Click it and Unblock the Notifications











