»   » రాంచరణ్ బర్త్‌డేకు ఘనంగా ఏర్పాట్లు.. ముఖ్య అతిథులుగా..

రాంచరణ్ బర్త్‌డేకు ఘనంగా ఏర్పాట్లు.. ముఖ్య అతిథులుగా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెగా పవర్‌స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు మెగా అభిమానులు సిద్ధమయ్యారు. హైదరాబాద్‌లోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌లో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యకమానికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మెగా హీరో వరుణ్ తేజ్ ముఖ్య అతిథులుగా హాజరువుతున్నారు.

 Ramcharan birth day celebrations meet at chiranjeevi blood bank

మార్చి 27న రాంచరణ్ జన్మదినం జరుపుకోనున్నారు. మంగళవారం నాడు ఆయన 32వ పడిలోకి ప్రవేశించనున్నారు. రాంచరణ్ నటించిన రంగస్థలం మార్చి 30న రిలీజ్‌కు సిద్ధమవుతున్నది. 1980 నాటి కాల పరిస్థితుల నేపథ్యంగా ఈ చిత్రం ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన సంగతి తెలిసిందే.

English summary
Tomorrow 27th Tuesday 11am Mega Power Star Ramcharan birth day celebrations meet at chiranjeevi blood bank plz attend producer Sri Allu Aravind hero Sri Varun tej chief guests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X