రామ్ చరణ్ టైటిల్ కన్ఫర్మ్

పునర్జమ్మ చుట్టూ తిరిగే ఈ కథ నాలుగు వందల ఏళ్ళ క్రిందట ప్రారంభమయి ఇప్పటి కాలంలో ముగుస్తుంది. కాజల్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో శ్రీహరి మరో కీలీక పాత్ర పోషించనున్నారు.గజనీ విజయోత్సాహంలో ఉన్న గీతా ఆర్ట్స్ ఈ చిత్రం కూడా సంచలనం సృష్టించే రీతిలో మార్కెట్ అవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం రామోజి ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరికి షూటింగ్ పూర్తవుతుంది. ఏప్రియల్ లో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. మార్చి రెండో వారంలో ఆడియా రిలీజ్ అవుతుంది. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











