రోడ్డు ప్రక్క షాపుల్లో..రామ్ చరణ్
తాను వేసుకునే బట్టలు చాలా స్టైలిష్ గా ఉంటాయని అవన్నీ లండన్,న్యూయార్క్ వంటి చోట్ల నుంచి తెప్పంచినవి అనీ చాలా మంది అనుకుంటారని అయితే తాను వేసుకున్న డ్రెస్ లలో ధాయ్ ల్యాండ్ రోడ్ సైడ్ షాపుల్లో కూడా ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. లుక్ బావుండేవి ఎక్కడైనా ఒక్కటేనంటూ సెలవిచ్చాడు. అలాగే తన ఆహారపు అలవాట్లు గురించి చెబుతూ వారానికి ఐదు రోజులు వెజ్ తింటానని, మిగలిన ఒక్క రోజు తప్పనిసరిగా నాన్ వెజ్ లాగిస్తానంటున్నాడు. ఇక తను తమిళ వెర్షన్ మగధీరలో నటిస్తున్నానని వార్తులు వినపడుతున్నాయని అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదని చెప్పారు. అంతేగాక జెనీలియాతో బొమ్మరిల్లు బాస్కర్ దర్శకత్వంలో తాను చేయనున్న చిత్రం అక్టోబర్ పది నుంచీ ప్రారంభం కావచ్చనని అంటున్నాడు.
రామ్ చరణ్ చిరంజీవి రాజమౌళి మగధీర కజోల్ జెనీలియా బొమ్మరిల్లు భాస్కర్ ధాయ్ ల్యాండ్ ramcharan rajamouli magadheera thailand shopping london newyark


Click it and Unblock the Notifications