శ్రీరామదాసుటీం రామకోటి
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
దేవుడిపాత్రలు పోషించే కాలంలో ఎన్టీ రామారావుఅత్యంత నిష్టగా ఉండేవారు. తనకుఇష్టమైన మాంసాహారాన్ని ఆ సమయంలోముట్టుకునేవారు కాదని చెబుతారు. శ్రీరామదాసు గా నటిస్తున్న నాగార్జునఇప్పుడు అలాగే కన్పిస్తున్నారు. మామూలుసమయంలో కూడా ఆయన మొహంలోఆధ్యాత్మిక ఛాయలు కన్పిస్తున్నాయనియూనిట్ సభ్యులు తెలిపారు.అన్నమయ్య రామదాసుగానటించడం పూర్వ జన్మసుకృతమని నాగార్జున చెప్పారు.శ్రీరామదాసు యూనిట్ సభ్యులంతా(దర్శకుడు రాఘవేంద్రరావుతోసహా) శ్రీరామ కోటి రాస్తున్నారట. అంటేనోట్ పుస్తకాల్లో కోటి సార్లు శ్రీరామఅని రాయడం. సినిమా విడుదలకుముందు అందరూ భద్రాచల రాముడికిశ్రీరామ కోటినిసమర్పించాలనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











