ప్రియతో ప్రేమలోపడ్డ రమేష్

By Staff

సూపర్ గుడ్ ఫిలిమ్స్ అధినేత ఆర్.బి.చౌదరి తనయుడు రమేష్, ప్రియమణి జంటగా నటిస్తున్న చిత్రం 'ప్రియతమా రావే". ప్రభాత్ సెల్యులూయిడ్స్ పతాకంపై బొండా వెంకట ప్వామి నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమిళంలో ప్రియమణి హీరోయిన్ గా నటించిన 'మధు" సినిమాని తెలుగులోకి తర్జుమాచేసి ఈ చిత్రానికి 'ప్రియతమా రావే" అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మత మాట్లాడుతూ తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా ఈ చిత్రం ఉంటుందని 'ఇదొక అందమైన మరో ప్రేమ చరిత్ర. అన్నారు. ఈ చిత్రం యెక్క కథాపరంగా ప్రేమ అనే మాటకు ఆమడదూరంలో ఉండే కథానాయికను ఎలా మనస్సు దోచుకుంటాడు, ఆ తర్వాత కౄర మనస్తత్వం ఉన్న ప్రేయసి తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు తన ప్రేమను ఏవిధంగా సాధించుకుంటాడేనేది ఈ సినిమా యొక్క సారాశం అన్నారు. సెన్సార్ కార్యక్రమాలు ముగించుకొన్న ఈ సినిమాని అక్టోబర్ మొదటివారంలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా అందించనున్న సంగీతం శ్రోతలను ఆకట్టుకోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X