ఏక్తాకపూర్ కి 2మిలియన్ ముద్దులివ్వాలంటున్న వర్మ...!

By Sindhu

డర్టీపిక్చర్' నిర్మాత ఏక్తాకపూర్ మరో సినిమాకి సన్నద్దమవుతోంది. ఈ సినిమాలోనూ 'డర్టీపిక్చర్'లో నటించిన విద్యాబాలన్, ఇమ్రాన్ హష్మీ నటించనున్నట్లు సమాచారం. ఈ మధ్య ఎక్కువగా వివాదాస్పద కథాంశాలపై దృష్టిపెడ్తోన్న ఏక్తాకపూర్, ఈసారి కూడా మరో వివాదాస్పద కథాంశంతోనే కొత్త సినిమాకి రెడీ అయినట్లు తెలుస్తోంది. కాగా, డర్టీపిక్చర్' సినిమా టైమ్ లో ఏక్తాకపూర్ తో ఏర్పడ్డ పరిచయం తమ మధ్య మంచి స్నేహాన్ని కుదిర్చిందనీ , ఆమెతో ఎప్పుడైనా సినిమా చేయడానికి తాను రెడీ అని విద్యాబాలన్ ఈ మధ్యన పదే పదే చెబుతూ వస్తోన్న విషయం విదితమే.

ఇప్పటివరకూ సంచలనాత్మక చిత్రాలంటే రామ్ గోపాల్ వర్మ పేరునే చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇపుడా ఇమేజ్‌ ను సీనియర్ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె ఏక్తా కపూర్ ఎగరేసుకెళ్లేట్లు కనబడుతోంది. సిల్క్ స్మిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని డర్టీ పిక్చర్ తెరకెక్కించి ఇండస్ట్రీలో ఇప్పటికే భారీ అంచనాలను సృష్టించింది ఏక్తా.

ఇదిలావుండగా డర్టీపిక్చర్ విజపథంలో దూసుకెళుతోన్న ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ ప్రశంసించాడు. సినిమాని నిర్మించిన ఏక్తాకపూర్ ని ఇంకా అభినందిస్తున్నాడు. 'Ekta proved once for all what I always suspected in my mind that all families deep inside are down and dirty. I want to give 2million 15lakh 17 thousand 3 hundred and 26 and a half kisses to Ekta for proving that Dirty is Clean and Clean is Dirty. ఏక్తా గురించి రామూ ట్విట్టర్ లో పెట్టిన అభిప్రాయం ఇది..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X