చిరుకు రామోజీ పరామర్శ
చిరంజీవి తండ్రి వెంకట్రావు మరణించడంతో ఆయన వెంకట్రావు నివాసముండే గాయత్రీ హిల్స్ లోని ఆయన ఇంటికి వచ్చి పలువురు ప్రముఖులు అక్కడికి వచ్చి వెంకట్రావు భౌతిక ఖాయానికి నివాళులు అర్పించి చిరంజీవిని పరామర్శించారు. ఈనాడు-ఈటీవీ గ్రూపు అధినేత రామోజీ రావు అక్కడికి వచ్చి చిరంజీవి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వెంకట్రావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. చిరంజీవి ప్రభృతులను కలిసి తన సానుభూతి వెలిబుచ్చారు. ఉదయం 11.50 గంటల సమయంలో ఆయన అక్కడినుంచి తిరిగి వెళ్లారు.


Click it and Unblock the Notifications











