రామోజిరావు 'గమ్యం'?

తెలుగులో గమ్యం చిత్రాన్ని క్రిష్ ఉరఫ్ జాగర్లమూడి రాధాకృష్ణ డైరక్ట్ చేసారు. చిన్న బడ్జెట్ లో నిర్మితమైన ఈ సినిమా భాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే నమేదు చేసింది.అల్లరినరేష్,శర్వానంద్ ముఖ్య పాత్రల్లో ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇక ఈ కన్నడ చిత్రానికి పూర్తి స్ధాయి వివరాలు తెలియాల్సి ఉంది. ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై గతంలో ఎన్నో విజయవంతమైన సినిమాలు అందించిన రామోజిరావు వరస ఫ్లాఫ్ లతో చాలా కాలంగా నిర్మాణానికి దూరంగా ఉన్నారు. తాజాగా నచ్చావులే టైటిల్ తో రవిబాబు దర్శకత్వంలో సినిమా నిర్మించారు. ఆడియా ఈ మధ్యనే రిలీజై మంచి పేరు తెచ్చుకుంది.


Click it and Unblock the Notifications











