తెలుగు తెరపై మళ్ళీ రమ్యకృష్ణ

ఆ వెలితి తీర్చడానికి ఆమె తిరిగి వెండి తెర మీదికి రాబోతోంది. ఆమె నాగబాబు సరసన "సర్కార్ " సినిమాలో నటించబోతోంది. వయసు రీత్యా ఇద్దరిదీ చక్కటి కాంబినేషన్. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర మాత్రం ఒక యంగ్ గాళ్ కు దక్కినట్టు తెలుస్తోంది.
రమ్యకృష్ణ కొంత కాలం క్రితం తెలుగు దర్శకుడు కృష్ణ వంశీని పెళ్ళి చేసుకుని, కొడుకు పుట్టిన తర్వాత అతనికి దూరంగా చెన్నైలో కాలం గడుపుతున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











