సిద్దార్ధ తల్లిగా రమ్యకృష్ణ!

ఇక ఈ చిత్రంలో సిద్దార్దకు జోడీగా హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా చేస్తోంది. అలాగే ఆమె తండ్రిగా నాజర్ కనిపించనున్నాడు. బ్రహ్మానందం,వేణుమాధవ్ మరో ముఖ్యపాత్రలలో కనపడి కామిడీని పంచుతారు. ఇక ఈ చిత్రం ద్వారా వినాయిక్ మిత్రుడు డాలీ(కిషోర్) డైరక్టర్ గా పరిచయమవుతున్నాడు. బొమ్మరిల్లు ఫేమ్ విజయ్ చక్రవర్తి కెమెరా అందిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 14 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











