శ్రీవారి సేవలో భర్త,కుమారుడుతో రమ్యకృష్ణ(ఫొటో)

కృష్ణవంశీ మాట్లాడుతూ...రమ్యకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ప్రతీ సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటామని అన్నారు. ప్రస్తుతం గోవిందుడు అందరివాడేలే చిత్రం షూటింగ్ జరుగుతోంది. దసరాకి విడుదల అవుతుంది అని తెలిపారు.
రమ్యకృష్ణ మాట్లాడుతూ... తాను కేవలం బాహుబలి చిత్రం మాత్రమే చేస్తున్నానని అన్నారు. అందులో రాజమాత గా కనిపిస్తానని అన్నారు. తొలిసారిగా కృష్ణవంశీ,తమ కుమారుడుతో కలిసి ఇలా కెమెరాకంటికి దొరికారు.


Click it and Unblock the Notifications











