జర్నలిస్టులపై స్టార్ హీరోయిన్ పోలీస్ కేసు

By Srikanya

Ramya
బెంగుళూరు: తన అనుమతి లేకుండా ఇంటర్ నెట్ లో తన ఫోటోలు పెట్టినందుకు కన్నడ స్టార్ హీరోయిన్ ...రమ్య ఇద్దరు ఫోటో జర్నలిస్టులపై కేసు పెట్టారు. తాజాగా ఆమె నీర్ డోస్ అనే చిత్రం చేస్తున్నారు. ఆ చిత్రం షూటింగ్ రీసెంట్ గా బెంగుళూరు లో జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేసం ఏర్పాటు చేసారు. అక్కడ ఆమె కనపడగానే ఫోటో గ్రాఫర్స్ తన కెమెరాలకు పని చెప్పారు.

అయితే రమ్యకు,యూనిట్ కు ఆ గెటప్ బయిటకు వెళ్లటం ఇష్టంలేదు. సినిమాలో అది కీ పాయింట్. ఆ గెటప్ లో రమ్య బరువు ఎక్కి లావుగా కనపిస్తుంది. దాంతో రమ్య సినిమా విడుదల అయ్యాక ఆ విషయం హాట్ టాపిక్ గా మారి సినిమాకు ఉపయోగపడాలని భావించింది. అయితే ఈ విషయం పట్టించుకోకుండా వారు తొందరపడి తీసారు.

రమ్య వారిని అడ్డుకోగా తాము ప్రెస్ మీట్ కు వచ్చాం కాబట్టి ఫోటోలు తీస్తున్నామని..ఎక్కడా ఆ ఫోటోలు రాకుండా జాగ్రత్తలు పడతామని హామీ ఇచ్చారు. కానీ ఆ ప్రామిస్ ని ప్రక్కన పెట్టి..ఆ ఫోటోలను వారు..ఇంటర్ నెట్ లో పెట్టడం జరిగింది. దాంతో రమ్య వారిపై ఓ రేంజిలో మండిపడింది. వారిపై పోలీస్ కేసు పెట్టింది. జర్నలిస్టులతో వ్యవహారం ఏ రకంగా ముగుస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X