twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బికినీలో రమ్యకృష్ణ దర్శనం.. కానీ అలా ఉసూరుమనిపించేసింది!

    |

    నటి రమ్యకృష్ణ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటోందో అందరికీ తెలిసిందే. ఈ మధ్య రమ్యకృష్ణ ఫోటోలతో దాడి చేస్తోంది. లైగర్ మూవీ సెట్స్ నుంచి రమ్యకృష్ణ ఫోటోలు బయటకు రావడం, అవి నెట్టింట్లో హల్చల్ చేయడం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా మరో ఫోటోను షేర్ చేసింది రమ్యకృష్ణ. అందులో రమ్యకృష్ణను చూసి అందరూ షాక్ అవుతున్నారు.

    హాట్ గ్లామర్ షో..

    హాట్ గ్లామర్ షో..

    రమ్యకృష్ణ ఒకప్పుడు హాట్ హీరోయిన్‌గా ప్రేక్షకులను కట్టిపడేసింది. గ్లామరస్ రోల్స్‌లో రమ్యకృష్ణ తనదైన శైలిలో దుమ్ములేపేసింది. ఎంతో మంది దర్శకులు కూడా రమ్యకృష్ణను తెరపై అందంగా చూపించారు. రమ్యకృష్ణ అందాల విందుకు బాక్సాఫీస్ బద్దలైన సందర్భాలు కూడా ఉన్నాయి.

    శివగామితో అలా..

    శివగామితో అలా..

    బాహుబలి సినిమాలో శివగామి పాత్రతో రమ్యకృష్ణ ఇమేజ్ మారిపోయింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో రమ్యకృష్ణ దూసుకుపోయింది. అయితే మళ్లీ ఇప్పటి వరకు శివగామి రేంజ్ పాత్ర మాత్రం దక్కలేదు. రమ్యకృష్ణకు ఎక్కువగా వెండితెర, బుల్లితెరపై మంచి ఛాన్స్‌లు వచ్చాయి.

    సోషల్ మీడియాలోనూ..

    సోషల్ మీడియాలోనూ..

    ఇక రమ్యకృష్ణ అక్కడా ఇక్కడా అని తేడా లేకుండా ప్రతీ చోటా రచ్చ చేస్తోంది. సోషల్ మీడియాలో రమ్యకృష్ణ షేర్ చేసే ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరుస్తుంటాయి. నాటి ఫోటోలను షేర్ చేస్తూ లాక్డౌన్‌లో అందరినీ ఆకట్టుకుంది. తన సీమంతం ఫోటోలు, చిన్ననాటి ఫోటోలతో అందరినీ గతంలోకి తీసుకెళ్లింది.

    తాజాగా అలా..

    తాజాగా అలా..

    అయితే తాజాగా రమ్యకృష్ణ బికినీలో దర్శనమిచ్చింది. హాయిగా స్విమ్మింగ్‌ పూల్‌లో జలకాలాడుతూ సెల్ఫీ దిగింది. అయితే ఇందులో రమ్యకృష్ణ అందాలేవీ బయటపడలేదు. దీంతో నెటిజన్లు అందరూ ఊసురుమన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో అందరినీ ఆకట్టుకుంటోంది.

    ఫుల్ బిజీగా..

    ఫుల్ బిజీగా..

    రమ్యకృష్ణ ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. విజయ్ దేవరకొండ లైగర్, కృష్ణవంశీ రంగమార్తాండ, దేవాకట్ట రిపబ్లిక్ సినిమాల్లోనూ ముఖ్య మైన పాత్రల్లో కనిపించనుంది. ఇప్పటికే దాదాపు షూటింగ్‌లు పూర్తి కావాల్సి వస్తున్నాయి. బుల్లితెరపై నాగ భైరవితో మరో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

    English summary
    Ramyakrishnan Enjoys In Bikini At Swimming pool..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X