బరితెగిస్తున్న టాలీవుడ్ ఆంటీ

ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో అడుగుపెట్టి టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాను అలా చేస్తే తెలుగునాట పాపులర్ అవుతుందని అనుకుందో..? ఏమోగానీ ఇటీవల టాప్ లెస్ గా దిగిన ఫోటోలను నెట్ లోకి వదిలింది. యవ్వనంలో ఉన్న హీరోయిన్లు చేస్తున్నారంటే ఓ కారణం ఉంది. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకోవాలనేది వారి ఆలోచన కావచ్చు. కానీ ఈ వయసు ఉడికిపోయిన ఆంటీ, అదీ మన తెలుగునాట...? హవ్వ....ఏమిటీ వింత పోకడ, ఏమిటీ విడ్డూరం అంటూ చెవులు కొరుక్కుంటున్నారంతా...


Click it and Unblock the Notifications











