twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బరితెగిస్తున్న టాలీవుడ్ ఆంటీ

    By Bojja Kumar
    |

    ramyasree
    తొలుత సినిమాల్లో వ్యాంపు క్యారెక్టర్లు చేసిన నటి రమ్యశ్రీ అవి పెద్దగా వర్కౌట్ కాక పోవడంతో... అడ్డ దిడ్డంగా రెచ్చిపోయి యూత్ దడుచుకునేలా ఫోటో షూట్లు చేస్తూ వెబ్ సైట్లలో కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మధ్య కండోమ్ కంపెనీ యాడ్స్ చేయడంతో ఈవిడను అంతా కండో ఆంటీ అని పిలవడం మొదలు పెట్టారు కొందరు. అయితే రమ్యశ్రీ రోజు రోజుకు మరింత రెచ్చి పోతూ బరి తెగిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లు వెత్తుతున్నాయి.

    ఇటీవల హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలీవుడ్ లో అడుగుపెట్టి టాప్ లెస్ గా ఫోజులు ఇచ్చి పాపులర్ అయిన సంగతి తెలిసిందే. తాను అలా చేస్తే తెలుగునాట పాపులర్ అవుతుందని అనుకుందో..? ఏమోగానీ ఇటీవల టాప్ లెస్ గా దిగిన ఫోటోలను నెట్ లోకి వదిలింది. యవ్వనంలో ఉన్న హీరోయిన్లు చేస్తున్నారంటే ఓ కారణం ఉంది. తద్వారా సినిమా అవకాశాలు దక్కించుకోవాలనేది వారి ఆలోచన కావచ్చు. కానీ ఈ వయసు ఉడికిపోయిన ఆంటీ, అదీ మన తెలుగునాట...? హవ్వ....ఏమిటీ వింత పోకడ, ఏమిటీ విడ్డూరం అంటూ చెవులు కొరుక్కుంటున్నారంతా...

    English summary
    Tollywood actress RamyaSree posing topless for still photographer in a photo session.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X