పచ్చిగా విప్పి చూపిస్తోంది
సెక్స్ బాంబ్ గా పేరు తెచ్చుకోవాలని విపరీతంగా ప్రయత్నిస్తోన్న రమ్యశ్రీ లేటెస్టుగా తన హాట్ ఫోటోలను రిలీజ్ చేసింది. వాటిని చూసిన వారు ఆమె తెగింపుని చూసి షాకవుతున్నారు. మరికొందరైతే వేషాలు కోసం అంతలా విప్పి చూపాలా అని కామెంట్స్ చేస్తున్నారు. పనిలో పనిగా ఆమె నిర్మాతలుకు సైతం తన ఫోటోలు పంపిస్తోంది. అయితే రెస్పాన్స్ మాత్రం ఆమె ఊహించినట్లుగా పాజిటివ్ గా మాత్రం లేదు. రమ్య అంతలా చూపుతూ స్టిల్స్ ఇస్తే ఇంకా ఏముంటుంది సినిమాల్లో పెట్టి వేషాలివ్వటానికి వారు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే పచ్చిగా విప్పి చూపటం ముమైత్ తో ప్రారంభమైంది ఈమె కంటిన్యూ చేస్తోందని విశ్లేషిస్తున్నారు.
రమ్యమాత్రం కాస్త ఇవి చూసైనా నాలుగు వేషాలు వస్తే ఇబ్బంది ఉండదని చెప్తోంది. ఇంతకు ముందు కూడా రమ్య ఈ తరహా ప్రయత్నాలు చేసింది. కానీ అవి ఆశించినంత ఫలితాలివ్వలేదు. కానీ ఆమెకు పాపులారిటి తెచ్చెపెట్టాయంటుంది. కెరీర్ సవ్యంగా వెళ్ళటం లేదని బాధ పడుతున్న ఆమెకు తన ఫోటోగ్రాఫర్ ప్రెండ్ చెప్పిన ప్రకారం ఇలా శృంగార ఆవిష్కరణ చేసిందని తెలుస్తోంది. ఈ దెబ్బతోనన్నా ఆమె తన దస తిరుగుతోందని ఆశిస్తోంది. హిందీలో సైతం మోనా చోప్రా వంటి వారు ఇలా ఫోటోలతో ఆకట్టుకోవటం ఆమె గుర్తు చేస్తోంది. చూద్దాం ఇదైనా వర్కవుట్ అవుతోందేమో.


Click it and Unblock the Notifications











