అవి కేవలం రూమర్స్ మాత్రమే..దగ్గుపాటి రాణా ఖండన
దగ్గుపాటి రాణా, సెల్వరాఘవన్ కాంబినేషన్ లో ప్రకటించిన చిత్రం ఆగిపోలేదని తాజాగా ట్విట్టర్ లో చెప్పారు. అవన్నీ రూమర్స్ మాత్రమే..నిజం ఏ మాత్రం కాదు. సెల్వరాఘవన్ తో సినిమా చేస్తున్నాను. మేం మా టైమ్ లైన్స్ లో షెడ్యుల్స్ ప్రకారం ముందుకు వెళ్థున్నాను. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంభందించిన మిగతా డిటేల్స్ ఇస్తాను అని ట్విట్ చేసారు. మీడియాలో వచ్చిన న్యూస్ కు వెంటనే స్పందించి రెస్పాండ్ అవటం రాణా మెయింటైన్ చేసే పబ్లిస్ రిలేషన్స్ కు తార్కాణంగా చెప్పవచ్చంటున్నారు.
More from Filmibeat
రాణా ట్విట్టర్ సెల్వ రాఘవన్ ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే సురేష్ ప్రొడక్షన్స్ rana twitter selvaraghavan suresh productions bipasa basu


Click it and Unblock the Notifications











