వైభవంగా రానా, మిహిక పెళ్లి.. సమంత, చైతూ, అల్లు అర్జున్ హంగామా (ఫోటోలు)
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి, మిహిక బజాజ్ పెళ్లి వైభవంగా ప్రముఖ సినీ స్టూడియో రామానాయుడులో జరిగింది. తొలుత రానా, మిహికల పెళ్లిని ఫలక్‌నుమా ప్యాలెస్‌లో నిర్వహించాలని అనుకొన్నప్పటికీ ఆ తర్వాత కరోనావైరస్ కారణంగా తమ స్టూడియోలోనే నిర్వహించారు. వేద పండితుల మంత్రాల మధ్య రానా, మిహికాలు ఒక్కటయ్యారు. శనివారం రాత్రి జరిగిన పెళ్లికి సమంత, నాగ చైతన్య, అల్లు అర్జున్ తదితరులు హాజరయ్యారు. ఈ పెళ్లి వివారాల్లోకి వెళితే..

కల్యాణ మండపంలో అతిథులు
రానా, మిహికలు వివాహ వేదికపై ఉండగా వేద పడింతులమంత్రాల మధ్య అతిథుల హడావిడి

పెళ్లి వేడుకలో వెంకటేష్ దంపతులు
రానా పెళ్లి వేడుకలో వెంకటేష్ బ్లాక్ సూట్‌లో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. రానా దంపతులు హడావిడిగా అతిథులతో కనిపించారు.

పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు
పెళ్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వేదపండితులు.. రానా, మిహికల సంతోష క్షణాలు

వివాహ వేడుకలో సోషల్ డిస్టెన్స్
వివాహ వేడుకలో ఓ సన్నివేశం. లాక్ నిబంధనలు పాటిస్తూ దూరంగా పెళ్లి తంతను వీక్షిస్తున్న కుటుంబ సభ్యులు, అతిథులు

రానా, మిహిక పెళ్లిలో నాగచైతన్య
రానా, మిహిక కల్యాణ మహోత్సవంలో నాగచైతన్య.. వేడుకను ఎంజాయ్ చేస్తూ కనిపించిన చైతూ

పెళ్లిపీటలపై ఆసీనులైన
పెళ్లిపీటలపై ఆసీనులైన రానా, మిహిక.. హిందూ సంప్రదాయ పద్దతిలో ఒక్కటవుతున్న నవదంపతులు

పెళ్లికి హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్
రానా, మిహికా పెళ్లికి హాజరైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. స్పెషల్ ఫోటోషూట్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్


Click it and Unblock the Notifications











