»   » సుచీ లీక్స్: నేను అలాంటోడిని కాదు, త్రిష ముద్దుపై రానా వివరణ!

సుచీ లీక్స్: నేను అలాంటోడిని కాదు, త్రిష ముద్దుపై రానా వివరణ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సుచీ లీక్స్ వ్యవహారంలో కొన్ని రోజుల క్రితం సౌత్ సినీ పరిశ్రమను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో తెలుగు హీరో రానా దగ్గుబాటి, త్రిషకు సంబంధించిన ఫోటోలు కూడా లీక్ అయ్యాయి.

త్రిషను రానా ముద్దాడుతున్నట్లు ఉన్న ఫోటో ఒకటి రిలీజ్ అవ్వడం, ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు కాస్త అసభ్యంరకరంగానే ప్రచారం సాగింది. ఇటీవల ఇంటర్వ్యూలో రానాకు ఇందుకు సంబంధించిన ప్రశ్న ఎదురవ్వగా స్పందించాడు.

మీడియాపై రానా ఫైర్

మీడియాపై రానా ఫైర్

సుచీలీక్స్ వ్యవహారంలో రానా మీడియా తీరును తప్పుబట్టారు. సుచి లీక్స్ లో ఎలాంటి నిజం లేదని, కేవలం మీడియా హంగామా వల్లే ఈ విషయం బాగా హైలెట్ అయిందని రానా చెప్పుకొచ్చారు.

నేను అలాంటోడిని కాదు

నేను అలాంటోడిని కాదు

సుచీలీక్స్ లో ప్రచారం జరిగినట్లు నేను ఎలాంటి తప్పు చేయలేదు. అయినా నేను అలాంటి పనులు చేస్తాను అంటే నమ్ముతారా? అంటూ రానా మీడియా వారిని రానా ఎదురు ప్రశ్నించారు.

త్రిష ముద్దు ఫోటోపై

త్రిష ముద్దు ఫోటోపై

సుచీ లీక్స్ వ్యవహారంలో రానా, త్రిష పేర్లు బాగా హైలెట్ కావడానికి కారణం రానా, త్రిషను ముద్దాడుతున్న ఫోటోనే. దీనిపై రానా స్పందిస్తూ... ఇద్దరం ఫ్రెండ్స్, అది ఫ్రెండ్లీ కిస్ మాత్రమే. ఇలాంటి ఫోటోలు చాలా ఉంటాయి అని రానా తెలిపారు.

తేలిపోయిన సుచీ లీక్స్

తేలిపోయిన సుచీ లీక్స్

కొన్ని రోజుల క్రితం వరకు సుచి లీక్స్ వ్యవహారంపై మీడియాలో హడావుడి కనిపించినా.... ప్రస్తుతం అంతా తేలిపోయింది. ఈ లీక్స్ కు ప్రధాన కారణమైన సింగర్ సుచిత్ర కూడా అజ్ఞాతంలోకి వెళ్లడం, ఆమె ట్విట్టర్ అకౌంట్ ద్వారా లీకైన విషయాలకు సంబంధించిన ఇప్పటి వరకు సరైన ఆధారాలు కూడా లభించలేదు.

సంచలన ఆరోపణలు

సంచలన ఆరోపణలు

సౌత్ సినీ పరిశ్రమకు సంబంధించి పలు సెన్షేషన్ విషయాలు, షాకింగ్ సీక్రెట్లు సుచీ లీక్స్ ద్వారా బయట పడటంతో యావత్ సినీ లోకం విస్తుపోయింది. తనకు మత్తు మందు ఇచ్చి ధనుష్, అనిరుధ్ సెక్స్ చేశారని, సింగర్ చిన్మయి పెళ్లికి ముందే అనేక సార్లు అబార్షన్ చేయించుకుంది... అంటూ సింగర్ సుచిత్ర సుచి లీక్స్ ద్వారా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

English summary
Rana Daggubati opens up on Suchitra's leaked pic of him kissing Trisha. Commenting on his leaked photo, Rana said "You think, I really give a s**t? It's you guys who made a big deal out of it, but I really don't give a s**t. There were so many pictures. If mine made news, it probably means I'm more popular than the others. I actually made a big joke out of it at the IIFA Utsavam, when I was hosting it".
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu