‘మ్యాన్’ మేగజైన్‌ కవర్ పేజీపై రానా దగ్గుబాటి రగ్గ్‌డ్ లుక్!

By Bojja Kumar

టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటి జులై సంచిక 'మ్యాన్' మేగజైన్‌పై కవర్ పేజీపై రగ్గ్‌డ్ లుక్‌తో దర్శనమిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ట్విట్టర్ ద్వారా షేర్ చేస్తూ 'బియింగ్ ఫేమస్ ఈజ్ జస్ట్ జాబ్.. టెల్లింగ్ స్టోరీస్ ఈజ్ వాట్ ఐ డూ' అంటూ ఆసక్తికర కామెంట్ పోస్టు చేశారు. మ్యాన్ మేగజైన్ ఫోటో షూట్‌కు సంబంధించిన వీడియోను కూడా రానా అభిమానులతో పంచుకున్నారు.

రానా నటిస్తున్న సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం... ప్రభు సాల్మన్ బహుభాషా చిత్రం 'హాథీ మేరీ సాథీ' చిత్రంలో నటిస్తున్నారు. పర్యావరణ, వన్యప్రాణి పరిరక్షణ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, హిందీ, తమిళంలో ఈచిత్రం విడుదల కాబోతోంది. ఈ సినిమాకు తెలుగులో అరణ్య, తమిళంలో కాదన్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

హాథీ మేరే సాథీ చిత్రంలో రానా మావటిగా కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం చాలా బరువు తగ్గానని ఇటీవల రానా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర ఫస్ట్‌లుక్ విశేషంగా ఆకట్టుకుంది.

Rana Daggubati’s latest look on MAN magazine

అరణ్య సినిమా షూటింగ్ కోసం సుమారు 20 రోజులు అడవుల్లో గడిపాను. రెండు సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించాం. చాలా శిక్షణా శిబిరాలు నిర్వహించాం. చాలా కష్టపడి సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాం అని రానా ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X