»   »  రానాతో సెన్సేషనల్ డైరెక్టర్ మూవీ..

రానాతో సెన్సేషనల్ డైరెక్టర్ మూవీ..

By Rajababu
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  బాహుబలి చిత్రాల తర్వాత రానా దగ్గుబాటి వరుస సినిమాలో చెలరేగుతున్నాడు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రానా విలక్షణమైన ప్రాజెక్టుల్లో తలమునలై ఉన్నాడు. మదాయ థిరంథు ( తెలుగులో 1945), ఎనాయ్ నోకి పాయుమ్ థోటా, హాథీ మేరా సాథీ, మరట్వాడ వర్మ: కింగ్ ఆఫ్ ట్రావంకోర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ చిత్రాలు పలు రకాల స్థాయిలో పనులు జరుపుకొంటున్నాయి. తాజాగా విలక్షణ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో ఓ సినిమా చేయనున్నట్టు ఓ వార్త ఫిలింనగర్‌లో షికారు చేస్తున్నది.

  రానాతో యేలేటి చంద్రశేఖర్ పలుమార్లు కలిసి చర్చలు జరిపినట్టు ఆ వార్త సారాంశం. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. యేలేటితో కథా చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. విభిన్నమైన, వినోదాత్మక చిత్రాన్ని అందించే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయి అని రానా సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు.

  Rana Daggubati to work with Chandra Shekhar Yeleti

  ఐతే, అనుకోకుండా ఒక రోజు లాంటి చిత్రాలను యేలేటి చంద్రశేఖర్ రూపొందించారు. గత కొద్దికాలంగా సినిమాల రూపకల్పన అచీతూచి ఆయన అడుగులు వేస్తున్నారు.

  English summary
  After Baahubali, Rana speed up with different kind of project. Right now, holding discussions with Chandrasekhar Yeleti for a big ticket film. “It is true that they are planning to come up with a gripping entertainer and the actor-director had a couple of meetings, but nothing is fixed yet,” says a source, close to the star.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more