చివరకు శేఖర కమ్ముల కూడా

అయితే ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో కధ నడిచినా రొమాంటిక్ కామెడీ ఎలిమెంట్స్ ఉంటాయంటున్నారు. అయితే గతంలో ఎప్పుడూ ఫ్యాక్షన్ సినిమాలు రూపొందించని శేఖర్ కమ్ముల ఇలా చేయటం సాహసమేనంటున్నారు. ఆయన స్కూల్ కాని ఈ చిత్రం ఎంతవరకూ వర్కవుట్ అవుతుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే రాణా తండ్రి సురేష్ బాబు మాత్రం చాలా కాన్పిడెంట్ గా ఉన్నారని చెప్తున్నారు. గతంలో గోదావరిలోనూ ఫ్యాక్షన్ మూలంగా సాధించేది ఏదీలేదనే ఎపిసోడ్ పెట్టి తర్వాత దాన్ని ఎడిట్ చేసారు శేఖర్ కమ్ముల.


Click it and Unblock the Notifications











