twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా రెండో సినిమాకే షారూఖ్ రేజిలో...

    By Srikanya
    |

    షారూఖ్ ఖాన్...మై నేమ్ ఈ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ మార్కెట్లో మార్కెట్ చేసిన ఫాక్స్ స్టార్ వారికే దమ్ మారో దమ్ చిత్రం గ్లోబుల్ రైట్స్ ఇస్తున్నారు. ఈ దమ్ మారో దమ్ చిత్రంలో అభిషేక్ బచ్చన్ లీడ్ రోల్ చేస్తూండగా...రాణా మరో ముఖ్యపాత్రను చేస్తున్నారు. రాణా సరసన బిపాసా బసు చేస్తోంది. గోవా బ్యాక్ డ్రాప్ లో డ్రగ్ స్మగ్లింగ్ నేఫద్యంలో రోషన్ సిప్పీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ చిత్రం ఇంటర్నేషనల్ గా ప్రమేషన్ చేస్తూ రిలీజ్ చేస్తూండటంతో రాణా చాలా హ్యాపీ ఫీలవుతున్నారు. రెండో చిత్రానికే అంతర్జాతీయ మార్కెట్ లో ప్రవేశించటం సామాన్యమైన విషయం కాదంటున్నారు. ఈ సందర్భంగా ఫాక్స్ స్టార్ ప్రతినిధి మాట్లాడుతూ..మేము దమ్ మారో దమ్ ని..షారూఖ్ సినిమాని ఎలా ప్రమేట్ చేసామో అలాగే గ్లోబుల్ మార్కెట్లో ప్రవేశపెడతాము. యువతకి ఈ చిత్రం బాగా నచ్చుతుందని భావిస్తున్నాం అంటున్నారు. ఇక లీడర్ సినిమాతో తెలుగులోనూ పేరు తెచ్చుకున్న రాణా తన తదుపరి చిత్రాన్ని సెల్వరాఘవన్ దర్శకత్వంలో చేయనున్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X