ఆ హీరోని ‘కోహినూర్ వజ్రం’ అన్న గ్రేట్ డైరెక్టర్ ఎవరు..!?
కోహినూర్ వజ్రం ఎంత గొప్పదో అందరికీ తెలిసిందే. కొంతమంది చాకులాంటి కుర్రాళ్లను కొహినూర్ వజ్రంతో పోలుస్తుంటాం. అందుకే కాబోలు రాణా రాబోయే సినిమాకు కొహినూర్ అనే టైటిల్ ను పెట్టాలని ఆలోచిస్తున్నారు. 'లీడర్" సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయం అయిన రామానాయుడు మనవడు, సురేష్ బాబు తనయుడు రాణా త్వరలోనే తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నాడు. గౌతమ్ మీనన్ తో ఒక సినిమా, రాఘవన్ తో మరో సినిమా చేస్తున్నారు. గౌతమ్ మీనన్ తో చేసే సినిమాకు కొహినూర్ అనే టైటిల్ ను ఖరారు చేసే అవకాశం ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ టైటిల్ ను రిజిస్టర్ కూడా చేయించిందని సమాచారం.
రాణా గౌతమ్ మీనన్ కోహినూర్ రాఘవన్ లీడర్ శేఖర్ కమ్ముల రామానాయుడు rana gautham menon kohinoor raghavan leader sekhar kammula ramanaidu


Click it and Unblock the Notifications