నాయుడిగారి స్టూడియోలో రాణా కొత్త సినిమా షురూ

అందుకు ముందు పూజా కార్య్రకమం అయిన తర్వాత రాఘవేంద్రరావు, రామానాయుడు చేతుల మీదుగా సినిమా స్కిప్టును దర్శకుడు క్రిష్ కు అందజేశారు. ఈ కార్య్రకమంలో సీని ప్రముఖులు అశ్విని దత్, దిల్ రాజు, జెమిని కిరణ్, రమా రాజమౌళి, రామ్ లక్ష్మణ్ తదితరులు హారయ్యారు. ఇదే రోజు రాణా పుట్టిన రోజు కావడం విశేషం. జాగర్లమూడి సాయిబాబు ఫస్ట్ ఫ్రేమ్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా...ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











