రానా కొత్త సినిమా టైటిల్ ఇదేనట!

తెలుగుతో పాటు హిందీ - తమిళ సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రానా కొత్త త‌ర‌హా సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తున్నాడు. నేనే రాజు నేనే మంత్రి సినిమా తరువాత హిందీలో విజయం సాధించిన హాతి మేరి సాతి సినిమాలో నటిస్తున్నాడు. బాహుబ‌లిలో ఓ దున్న‌పోతుతో త‌ల‌ప‌డిన రానా ఇప్పుడు ఏనుగుల‌తో స్నేహాం చేస్తున్నాడు.

తమిళ్ లో స్టార్ డైరక్టర్ గా తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకున్న ప్రభు సాలోమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాకు ''అరణ్య'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. గతంలో ప్రభు సాలోమన్ తమిళ్ లో గజరాజు, ప్రేమ ఖైది చిత్రాలకు దర్శకత్వం వహించడం జరిగింది.

rana new film title details!

ఈ చిత్రంలో ఏనుగు పాత్ర కీలకంగా కావడంతో ఇండియాలో కాకుండా థాయ్‌లాండ్‌లో ఏనుగులతో చిత్రీకరణ చేపట్టారు. దాదాపు చిత్రీకరణ అక్కడే జరిగినట్లు సమాచారం. హిందీ,తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం రూపొందనుంది.

ఈ సినిమా తరువాత రానా తేజ దర్శకత్వంలో ఒక సినిమా చెయ్యబోతున్నాడు. విభిన్నమైన కథాంశంతో తెరకేక్కబోతున్న ఈ సినిమాను అనిల్ సుంకర నిర్మించబోతున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ సినిమాను త్వరలో అధికారికంగా ప్రకటించబోతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X