»   » రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

Posted By:
Subscribe to Filmibeat Telugu

పైరసీ మీద మాట్లాడమంటే నేనేం మాట్లాడతా అంటే సరే ఏదో ఫార్మాలిటీకి రెండు మాటలు చెప్తాడేమో అని చేతికి మైక్ ఇచ్చారు.. అంతేఎవరూ ఊహించని రేంజ్ లో పక్కా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడి అందర్నీ షాక్ కి గురి చేసాడు రానా.... పైరసీ చేసే వాళ్లకు గట్టి పంచ్ ఇచ్చాడు అసలేమైందీ అనుకుంటున్నారా..?

పెళ్లిచూపులు సినిమాకు సంబంధించి ఓ ప్రెస్ మీట్లో పాల్గొన్న రానా.పైరసీ గురించి నేను పట్టించుకోనూ అంటూనే పైరసీ దారులమీదనే కాదు ఆ పైరేటేడ్ సినిమాలు కొనే వాళ్ళని కూడా వదలకుండా తిట్టాడు..విజయ్‌ దేవరకొండ, రీతూ వర్మ, నందు తదితరులు ప్రధాన పాత్రల్లో శుక్రవారం విడుదలైన చిత్రం 'పెళ్లి చూపులు'. ఈ చిత్రాన్ని చూసిన హీరో రానా ట్విట్టర్‌ వేదికగా ఆ రోజే యూనిట్‌ సభ్యులను ప్రశంసించాడు. చిత్రం నచ్చిందని, తరుణ్‌ భాస్కర్‌ చెప్పిన కథ చాలా బావుందని, కచ్చితంగా చిత్రాన్ని చూడండని అభిమానులకు చెప్పాడు కూడా. అదే తరహా పొగడ్తలని నిన్న ప్రెస్ మీట్ లోనూ కొనసాగించాడు... అదే సందర్భంగా జరిగిన సంభాషణలో రానా కామెంట్లు స్లైడ్ షోలో.....

 రానా

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

పైరసీ గురించి చర్చ రాగానే.. ''దాని గురించి నేనేం మాట్లాడతా. పైరసీ చేసే వాళ్లు దొంగనాకొడుకులు. ఆ దొంగలు చేసే పనిని ప్రోత్సహిస్తే మీరూ దొంగలే అవుతారు. పైరసీ చేసే వాళ్లు చేసుకోనివ్వండి. వాళ్ల గురించి నేను పెద్దగా పట్టించుకోను'' అన్నాడు.

రానా

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

ఇక పెళ్లిచూపులు సినిమా గురించి రానా మాట్లాడుతూ.. ''ఈ సినిమాతో నాకే సంబంధం లేదు. పోస్టర్ మీద మా సురేష్ ప్రొడక్షన్స్ లోగో ఉందన్న గర్వం తప్ప.

 రానా

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

ఈ సినిమా థియేటర్లో ఉన్నంతసేపు నాకు సినిమా చూస్తన్న ఫీలింగ్ లేదు. నా స్నేహితుల జీవితాల్ని పక్కనుండి చూస్తున్నట్లు అనిపించింది. అంత లైఫ్ ఉంది సినిమాలో. ప్రతి పాత్రతో కనెక్టయ్యాను. హీరో పాత్రలో నన్ను నేను చూసుకున్నట్లుంటుంది. నేను టెన్త్ ఫెయిలయ్యాను. కష్టపడి ఏదోలా బీకాం పూర్తి చేశాను.

 రానా

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

ఈ సినిమా కెమెరామన్ నగేష్ నాకు మంచి ఫ్రెండ్. పదేళ్ల కిందట నేనేవో యాడ్ షూట్లు చేసుకుంటుంటే నాకు సాయంగా ఉండేవాడు. ఇప్పుడు ఇంత పెద్ద సినిమాను అద్భుతంగా తీశాడు. నాకు కళ్లల్లో నీళ్లొచ్చేశాయి.

 రానా

రానా "దొన్***కొడుకులు అన్నది" ఎవర్ని.... ప్రెస్ మీట్లోనే తిట్టిన రానా దగ్గుబాటి

ఇక తరుణ్ భాస్కర్ నేను చదివిన స్కూల్లోనే చదివాడు. నా జూనియర్. గొప్ప కథతో చాలా బాగా సినిమా తీశాడు. ఏ ఒక్కరి గురించో చెప్పడం కాదు. అందరూ కలిసి అద్భుతమైన ఔట్ పుట్ ఇచ్చారు. అన్ని అంశాల్నీ బ్లెండ్ చేసిన తీరు అద్భుతం'' అని రానా అన్నాడు.

English summary
Rana Daggubati fires on pairacy at "pellichupulu" press meet...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu