»   » తమాషా లీక్ ఫోటోస్: రణబీర్ కపూర్, దీపిక సందడి (ఫోటోస్)

తమాషా లీక్ ఫోటోస్: రణబీర్ కపూర్, దీపిక సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 2015 సంవత్సరంలో బాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ సినిమాల్లో రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ జంటగా నటిస్తున్న ‘తమాషా' ఒకటి. మాజీ లవర్స్ అయిన రణబీర్, దీపిక కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సినిమా సెట్స్‌కి సంబంధించిన లీక్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

తమాసా చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఫ్రాన్స్ లోని కోర్సికాలోని లొకేషన్లలో చిత్రీకరిస్తున్నారు. రొమాంటిక్ డ్రామా నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత సాజిద్ నడియావాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. రణబీర్, దీపికలతో పాటు జావేద్ షేక్, నిఖిల్ భగత్, ఫరాజ్ సెర్వావియా, పూనమ్ సింగ్ తదితరులు నటిస్తున్నారు. ఇంటర్నెట్లో లీకైన సినిమా సెట్స్ కు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో...

తన టీంతో రణబీర్

తన టీంతో రణబీర్


రణబీర్ కపూర్, ఇంతియాజ్ అలీ తమాషా టీంతో కలిసి ఇలా...

దీపిక

దీపిక


తమాషా మూవీ సెట్స్ లో తీపిక పదుకోన్.

తమాషా

తమాషా


తమాషా సినిమా టీం సెట్స్ లో ఇలా ఉల్లాసంగా...

ఇంతియాజ్ అలీ

ఇంతియాజ్ అలీ


తమాసా మూవీ సెట్స్ లో దర్శకుడు ఇంతియాజ్ అలీ...

రణబీర్

రణబీర్


సినిమా సెట్స్ లో తన అభిమానితో కలిసి రణబీర్ కపూర్ ఇలా...

దీపిక

దీపిక


సినిమా సెట్స్ లో దీపిక పదుకోన్ ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

కోర్సికా

కోర్సికా


తమాషా చిత్రాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కిస్తున్నారు. ఫ్రాన్స్ లోని కోర్సికాలో సినిమా షూటింగ్ జరుగుతోంది.

లీక్ పిక్చర్స్

లీక్ పిక్చర్స్


సినిమా సెట్స్ కు సంబంధించిన లీక్ పిక్చర్స్ ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తున్నాయి.

ఫస్ట్ లుక్

ఫస్ట్ లుక్


తమషా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో ఇది.

రణబీర్-దీపిక

రణబీర్-దీపిక


రణబీర్ కపూర్, దీపిక పదుకోన్ షూటింగ్ సమయంలో ఓ సీన్లో ఇలా...

English summary
Tamasha is one of the most awaited films of the year 2015 because it stars ex lovers Ranbir Kapoor and Deepika Padukone. We bring to you some leaked pictures from the sets of Tamasha.
Please Wait while comments are loading...