twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సింగిల్‌టేక్‌లో ఆమె పెదవుల్ని జుర్రేసిన ఘనుడు

    By Bojja Kumar
    |

    బాలీవుడ్ యంగ్ స్టార్ రణబీర్ కపూర్ వరుస సినిమాల్లో ముద్దు సీన్లు చేస్తు...కిస్సుల కింగ్ ఇమ్రాన్ హస్మితో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మనోడికి కిస్సులు పెట్టడంలో బాగానే ఎక్పీరియన్స్ సాధించాడు. కెరీర్ తొలి నాళ్లలో ఇలాంటి సీన్లు చేయడంలో చాలా ఇబ్బంది పడ్డ ఈ యువహీరో, ఇప్పుడ అవలీలగా సింగిల్ టేక్ లో లాంగేచేస్తున్నాడు. ప్రస్తుతం రణబీర్ 'రాక్ స్టార్" చిత్రంలో నటిస్తున్నాడు. రణబీర్ సరసన పాక్ భామ నర్గీఫ్ ఫక్రీ నటిస్తోంది. ఈ సినిమాలో ఈ ఇద్దరిపై ఓ ముద్దు సీన్ ను ప్లాన్ చేశారు. అయితే ఇద్దరూ ఏ మాత్రం జంకకుండా, ఏమాత్రం తడబడకుండా సింగిల్ టేక్ లో సీన్ కంప్లీట్ చేశారు. పెద్ద పెద్ద హీరోలే ఇలాంటి సీన్లుకు కనీసం రెండు మూడు టేకులైనా తీసుకుంటారు. అలాంటిది రణబీర్ సింగిల్ టేక్ లో ఆ అమ్మాయి పెదాలను జుర్రేయడంతో ఆశ్చర్యపోయారట యూనిట్ సభ్యులు.

    ఇదే విషయమై రణబీర్ ఓ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ....కిస్ సీన్లను నేను జస్ట్ ఓ యాక్షన్ సీన్ గా భావిస్తాను. కెమెరా ముందు చేసే ఈ ఫీట్ కేవలం యాంత్రికమైనది, అందులో ఫీల్ అనేది ఉండదు, అందుకే దాన్ని అంత ఈజీగా చేయగలిగాను, ఒక వేళ నేను నిజ జీవితంలో ప్రేమించిన అమ్మాయిని కిస్ చేసే టప్పుడు కాస్త టెన్షన్ పడతానేమో? అంటూ సమాధానం ఇచ్చాడు. అయినా రణబీర్ కు ముద్దు సీన్లు కొత్తేమీ కాదు. బచ్నా హసీనాలొ దీపికతో, అంజానా అంజానీలో ప్రియాంక చోప్పాతో, రాజ్ నీతి చిత్రంలోఅమెరికన్ తార సారా థాంఫ్సన్ తో, మరో సినిమాలో బిపాస బసుతోనూ నమోడు పెదవులు కలిపాడు. అదీ సంగతి.

    English summary
    Actor Ranbir Kapoor, who is working on his upcoming film Rockstar, has a kissing scene with actress Nargis Fakhri in the movie. But the sexiest bachelor of Bollywood has revealed that the kissing scene is just like an action sequence for him and he finishes off the lip-lock scene in a single take.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X