హీరోయిన్ని కొట్టిన హీరో?

ఓ సన్నివేశంలో గూండాలు వెంటబడుతుంటే ఆమెను తీసుకుని పారిపోతూండు. ఆ క్షణంలో డైరక్టర్ కట్ చెప్పటంతో ఒక్క సారి వెనక్కి తిరగటం వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఇక కత్రినా మొదట కావాలనే రణబీర్ చేసాడన్నా తర్వాత రాజీపడి పొరపాటే నంటూ స్టేట్ మెంట్ ఇస్తోంది. ఇక ఈ సంఘటన తన సినిమాపై చెడు ప్రభావం తేకూడదని డైరక్టర్ శత విధాల పోరాడుతున్నాడు. మొదట అలాంటిదేం లేదని వెళ్ళి అడిగిన మీడియాకు చెప్పాడు. అయితే తర్వాత మీరూహించినంత ఏం జరిగలేదని అంటున్నాడు. అయితే ఫైనల్ ట్విస్ట్ ఏమిటంటే ఈ మేటర్ మొత్తం సల్మాన్ ఖాన్ కి తెలిసి ఏం అల్లరి చేస్తాడో అని రణబీర్ భయపడుతున్నాడు. అదీ సంగతి.
movies telugu ranbir kapoor katrina kaif bollywood raj kumar santoshi ఆజ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ కత్రినాకైఫ్


Click it and Unblock the Notifications