twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ని కొట్టిన హీరో?

    By Staff
    |

    Katrina Kaif
    స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ ముక్కు మొత్తం వాచిపోయి హాస్పటిల్ లో ట్రీట్ మెంట్ తీసుకోవటం బాలీవుడ్ అంతటా సంచలనంగా మారింది. తాజాగా రాజ్ కుమార్ సంతోషి ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఆజ్ ప్రేమ్ కి గజాబ్ కహానీ షూటింగ్ లో ఈ విశేషం చోటు చేసుకుంది. ఆ చిత్ర హారో రణవీర్ కపూర్ ఆమెపై చేయి చేసుకున్నాడని అంతటా చెప్పుకుంటున్నారు. అయితే తన చేయి పొరపాటున తగలటం వల్ల అలా జరిగింది కానీ అంతకు మించి మరేమీ కాదంటున్నాడు రణబీర్.

    ఓ సన్నివేశంలో గూండాలు వెంటబడుతుంటే ఆమెను తీసుకుని పారిపోతూండు. ఆ క్షణంలో డైరక్టర్ కట్ చెప్పటంతో ఒక్క సారి వెనక్కి తిరగటం వల్ల ఇది జరిగిందని అంటున్నారు. ఇక కత్రినా మొదట కావాలనే రణబీర్ చేసాడన్నా తర్వాత రాజీపడి పొరపాటే నంటూ స్టేట్ మెంట్ ఇస్తోంది. ఇక ఈ సంఘటన తన సినిమాపై చెడు ప్రభావం తేకూడదని డైరక్టర్ శత విధాల పోరాడుతున్నాడు. మొదట అలాంటిదేం లేదని వెళ్ళి అడిగిన మీడియాకు చెప్పాడు. అయితే తర్వాత మీరూహించినంత ఏం జరిగలేదని అంటున్నాడు. అయితే ఫైనల్ ట్విస్ట్ ఏమిటంటే ఈ మేటర్ మొత్తం సల్మాన్ ఖాన్ కి తెలిసి ఏం అల్లరి చేస్తాడో అని రణబీర్ భయపడుతున్నాడు. అదీ సంగతి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X