»   » కత్రినాతో పెళ్లి విషయంలో రణబీర్ సీరియస్‌గా లేడా?

కత్రినాతో పెళ్లి విషయంలో రణబీర్ సీరియస్‌గా లేడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. ఈ ఇద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అనేది ఇపుడు బాలీవుడ్లో హాట్ టాపిక్. అయితే తాజాగా బాలీవుడ్ సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కత్రినాను పెళ్లాడే విషయంలో రణబీర్ సీరియస్ గా లేడని అంటున్నారు.

రణబీర్ కపూర్ ఎప్పుడు మీడియా ఎదరుపడ్డా వారు అడిగే పెళ్లి ప్రశ్నలకు ఏదో ఒక సమాధానం చెబుతూ దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్నాడు. కత్రినాతో పెళ్లి ఎప్పుడు అని అడిగితే... 2016 చివర్లో మేం పెళ్లి చేసుకుంటాం అని సమాధానం ఇస్తున్నాడే తప్ప స్పష్టమైన ప్రకటన మాత్రం చేయడం లేదు.

సన్నిహిత వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం....ఓరోజు రణబీర్ కపూర్, కత్రినా పెళ్లి గురించి మాట్లాడుకున్నారని, తర్వాత రోజు రణబీర్ కపూర్ తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి పోయాడని, అసలు రణబీర్ కపూర్ మనసులో ఏముందో అర్థం కావడం లేదు, అతను కత్రినాను పెళ్లాడతాడో? లేదో క్లారిటీ లేదని అంటున్నారు. అయితే రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ మాత్రం మ్యారేజ్ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పినట్లు సమాచారం.

క్యాట్-రణబీర్
  

క్యాట్-రణబీర్

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇద్దరూ కలిసి గడుపుతున్న ఏకాంత ఫోటోల్లో ఇదీ ఒకటి.

ప్రమోషన్స్
  

ప్రమోషన్స్

తమ సినిమా ప్రమోషన్లో భాగంగా కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ ఇలా...

ఇద్దరూ కలిసి..
  

ఇద్దరూ కలిసి..

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇద్దరూ ఒకే కారులో కలిసి..

సెట్స్ లో..
  

సెట్స్ లో..

కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ కలిసి సినిమా సెట్లో...

క్యూట్ పిక్
  

క్యూట్ పిక్

కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ క్యూట్ పిక్...

రణబీర్-క్యాట్
  

రణబీర్-క్యాట్

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి ఓ సినిమా కార్యక్రమంలో ఇలా...

మూవీ స్టిల్
  

మూవీ స్టిల్

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి నటించిన సినిమాలోని స్టిల్

బిహైండ్ ది సీన్స్
  

బిహైండ్ ది సీన్స్

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ కలిసి నటించిన చిత్రంలోని బిహైండ్ ది సీన్స్ స్టిల్.

ఎయిర్ పోర్టులో..
  

ఎయిర్ పోర్టులో..

రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఓసారి ఎయిర్ పోర్టులో ఇలా దర్శనమిచ్చారు.

అడోరబుల్ పిక్
  

అడోరబుల్ పిక్

కత్రినా కైఫ్, రణబీర్ కపూర్ అడోరబుల్ పిక్...

బాలీవుడ్ ఈవెంట్
  

బాలీవుడ్ ఈవెంట్

ఓ బాలీవుడ్ ఈవెంటులో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఇలా...

అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ
  

అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ

రణబీర్ అండ్ కత్రినా తాము నటించిన ‘అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' ప్రమోషన్ కార్యక్రమంలో ఇలా.

 

Please Wait while comments are loading...