»   » ప్రెస్ మీట్‌లో ముద్దులతో రెచ్చిపోయిన హీరో, హీరోయిన్ (ఫోటోస్)

ప్రెస్ మీట్‌లో ముద్దులతో రెచ్చిపోయిన హీరో, హీరోయిన్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ‘మే ఔర్ చార్లెస్' అనే హిందీ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటన చూసి అంతా షాకయ్యారు. ప్రవాల్ రామన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రణదీప్ హుడా, రీచా చద్దా జంటగా నటిస్తున్నారు. ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం నిన్న ముంబైలో జరిగింది. ఈ సందర్భంగా మీడియా సమావేశం జరుగుతుండగా రణదీప్, రీచా చద్దా స్టేజీపై ముద్దుల్లో మునిగి పోయారు.

ట్రైలర్ ఆవిష్కరణ విషయాన్ని మరిచిపోయి ఇద్దరూ ఇలా ముద్దుల్లో మునిగి పోవడం, పబ్లిగ్గా రొమాన్స్ చేసుకోవడం చర్చనీయాంశం అయింది. ఈ ఇద్దరూ ఇలా స్టేజీ మీదే కాదు... సినిమాలోనూ టెమ్ట్ చేసే హాట్ అండ్ సెక్సీ సీన్లలో నటించారు. సినిమా పబ్లిసిటీ కోసమే వీరు స్టేజీపై ఇలా రెచ్చిపోయినట్లు స్పష్టమవుతోంది.

చార్లెస్ సోభ్రాజ్ జీవిత కథ ఆధారంగా ‘మే ఔర్ చార్లెస్' మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రణదీప్ హుడా చార్లెస్ పాత్ర పోషిస్తున్నాడు. రీచా చద్దా ఈ సినిమాలో చాలా బోల్డ్ క్యారెక్టర్లో నటిస్తోంది. ఆమె చెప్పే డైలాగులు కూడా హాట్ హాట్ గా ఉండనున్నాయి. ‘ఎవరైనా నన్ను చూస్తుంటే-నేను వారితో సెక్స్‌లో పాల్గొన్నట్లు ఫీలవుతాను' లాంటి డైలాగులు రీచా చద్దా ఈ సినిమాలో చెబుతుంది.

యాదార్థ సంఘటనల ఆధారంగా ఫిక్షనల్ థ్రిల్లర్ డ్రామా కాన్సెప్టుతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. చార్లోస్ సోభ్రాజ్ అనే వ్యక్తి ఫ్రెంచ్ సీరియల్ కిల్లర్. ఇతన జీవితం ఆధారంగానే ఈ సినిమా తెరకెక్కింది.

రణదీప్-రీచా
  

రణదీప్-రీచా

రణదీప్ హుడా-రీచా చద్దా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఇలా...

కలిసారు
  

కలిసారు

స్టేజీపై ఇద్దరూ కలిసిన అనంతరం మరింత దగ్గరయ్యారు.

పెక్ ఆన్ ది చీక్
  

పెక్ ఆన్ ది చీక్

తొలుత రీచా బుగ్గపై మర్యాద పూర్వకంగా ముద్దు పెట్టాడు రణదీప్.

పెదవులు కలిసాయి
  

పెదవులు కలిసాయి

ఈ క్రమంలో ఇద్దరి పెదవులు దగ్గయ్యాయి. ముద్దుకోసం తహతహలాడాయి.

ముద్దు కోసం
  

ముద్దు కోసం

ముద్దు కోసం తహ తహ లాడుతున్న వారి పెదాలు మరింత దగ్గయ్యాయి.

ముద్దులే ముద్దులు
  

ముద్దులే ముద్దులు

ఇద్దరూ ముద్దుల్లోమునిగి తేలారు. ఇది చూసి అంతా షాకయ్యారు.

హాట్ నెస్ ఓవర్ లోడెడ్
  

హాట్ నెస్ ఓవర్ లోడెడ్

ఇద్దరి హాట్ ఆటిట్యూడ్ కాస్త ఓవర్ లోడ్ అయింది.

హాట్ కెమిస్ట్రీ..
  

హాట్ కెమిస్ట్రీ..

తమ చుట్టూ మీడియా వారు ఉన్నారు అనే విషయం మరిచి పోయి రొమాన్సులో మునిగి పోయారు.

లెక్కచేయకుండా
  

లెక్కచేయకుండా

తమ చుట్టూ ఉన్న పరిస్థితులను లెక్కచేయకుండా ఒకరి పెదాలు ఒకరు అందుకున్నారు.

ట్రైలర్ లాంచ్
  

ట్రైలర్ లాంచ్

ట్రైలర్ లాంచ్ కార్యక్రమం కంటే ఈ ఇద్దరి ముద్దుల భాగోతమే హైలెట్ అయింది.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu