twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెన్సార్ చేయని హాట్ వీడియో లీకైంది

    By Bojja Kumar
    |

    ముంబై: కేతన్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘రంగ్ రసియా' చిత్రం ఇపుడు హాట్ టాపిక్ అయింది. ఈ చిత్రం 19వ శతాబ్దానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు రాజా రవివర్మ జీవిత చరిత్రను ఫోకస్ చేసే సినిమా కావడం, ఇందులో నందనా సేన్ నగ్నంగా నటించడం, నందనా సేన్-రణదీప్ హుడా మధ్య జరిగి జరిగే రొమాంటిక్ సీన్లు హాట్ హాట్‌గా ఉండటమే ఇందుకు కారణం.

    సందెట్లో సడేమియాలా...ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ చేయని వీడియో ఒకటి యూట్యూబ్‌లో హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ఫేమస్ పేయింటర్, దేవదాసి సుగంధ మధ్య సంబంధం గురించి సాగుతుంది. ఇప్పటికే ఈ చిత్రం అనేక వివాదాలు ఎదుర్కొంది. సినిమా పూర్తయిన దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఈ చిత్రం విడుదలవుతోంది.

    'Rang Rasiya' uncensored video leaked on YouTube

    మరో వైపు ఈ చిత్రం విడుదలపై కేరళ కోర్టు స్టే విధించింది. ఈచిత్రంపై రాజా రవివర్మ కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు, రవి వర్మ జీవితానికి సంబంధం లేదని సినిమా ప్రదర్శన ముందు ప్రకటించాలని, లేకుంటే ప్రదర్శన నిలిపి వేయాలని కోర్టు కెక్కారు.

    English summary
    An uncensored video of the upcoming movie 'Rang Rasiya' has been leaked online. The movie has been under a controversy as it is a biopic on painter Raja Ravi Varma.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X