రంగస్థలం ప్రీ రిలీజ్.. ఎంత సక్కగున్నాడో పాట శ్రీదేవికి అంకితం
రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కార్యక్రమానికి విశాఖ సాగరతీరం వేదికైంది. ఈ కార్యక్రమం కోసం భారీగా మెగా ఫ్యాన్స్ తరలివచ్చారు. చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాంచరణ్, ఉపాసన, సమంత, అనసూయ, సుకుమార్, దేవీ శ్రీ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు.

రంగస్థలంలోని ఎంత సక్కగున్నావే పాటను దివంగత అందాల తార శ్రీదేవికి అంకితమిచ్చారు. పాటను వేదిక మీద ప్లే చేసి శ్రీదేవి ఫోటోలతో కూడిన వీడియోను ప్రదర్శించారు. ఈ పాట అందరినీ ఆకట్టుకొన్నది.
pawan kalyan ram charan rangasthalam pre relase business పవన్ కల్యాణ్ రాంచరణ్ రంగస్థలం మూవీ రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్


Click it and Unblock the Notifications