బికినీ రాణి
ఇప్పుడు అంతటా బికినీల హవా నడుస్తోంది. బాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, కరీనా కపూర్, బిపాషా బసు....దక్షిణాది లో అనుష్క, నమిత, నయనతార, ప్రియమణి..లు బికినీలో కనిపిండజచి తమ క్రేజ్ పెంచుకున్నారు. స్నేహ, తమన్నా లాంటి తారలు కూడా బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సంచలనం సృష్టంచారు.
ఇప్పుడు మరో బాలీవుడ్ భామ రాణి ముఖర్జీ, తన తాజా చిత్రం 'దిల్ బోలే హడిప్పా' లో బికినీలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. షాహిద్ కపూర్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని యశ్‌రాజ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తోంది. అనురాగ్ సింగ్ దర్శకుడు. ఈ చిత్రంలో పంజాబీ యువతిగానూ, సిక్కు యువకుడిగానూ భిన్న పార్శ్వాలతో రాణి ముఖర్జీ నటించింది. బాలీవుడ్ రేస్ లో వెనకబడిపోయిన రాణికి ఈ బికినీ ఎంతవరకూ ఉపయోగపడుతుందో చూడాలి.....
rani mukherjee shahid kapoor dil bole hadippa anushka namitha priyanka chopra kareena kapoor nayantara ప్రియమణి నయనతార అనుష్క కరీనా కపూర్ ప్రియాంక చోప్రా


Click it and Unblock the Notifications