లైంగిక వేధింపులు-టాప్ హీరోయిన్ బ్రదర్ అరెస్ట్
సదరు టీవీ నటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని రాజా ముఖర్జీని అదుపులోకి తీసుకున్నారు. రాజా ముఖర్జీ టీవీ కార్యక్రమాల నిర్మాత. పలు సీరియళ్లకు నిర్మించిన రాజా...ఇటీవలే టీవీ సీరియల్ దర్శకత్వంలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో టీవీ నటిని లైంగికంగా వేధిస్తూ అరెస్టవడం చర్చనీయాంశం అయింది.
రాణి ముఖర్జీ విషయానికొస్తే....హీరోయిన్ గా అవకాశాలు తగ్గడంతో రాణి ముఖర్జీ ఐటం బాంబుగా మారింది. 'ఏయ్యా' అనే బాలీవుడ్ సినిమాలో మూడు ఐటం సాంగులతో ఐటం కెరీర్ ప్రారంభించింది. దక్షిణాది సినిమా పరిశ్రమ నేపథ్యంలో నడిచే కథ ఇది.
నటిగా నా ప్రతిభ ఏమిటో కొత్తగా నిరూపించుకోవాల్సివ అవసరం లేదు. అందుకే కమర్షియల్ విలువలున్న 'ఏయ్యా' సినిమా చేసాను. పూర్తిస్థాయి హాస్య చిత్రమిది. ఇందులో తొలిసారి ఐటమ్‌సాంగ్స్ చేస్తున్నాను. నేను చేసే బెల్లి నృత్యం ప్రత్యేకార్షణగా నిలుస్తుంది' అని చెప్పింది.'బ్లాక్' 'నో వన్ కిల్డ్ జెస్సీకా'లాంటి చిత్రాల్లో అద్భుతాభినయం కనబర్చిన రాణి ముఖర్జీ విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications












