twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కరీనా కపూర్‌ను వాటేసుకున్న రన్వీర్ సింగ్

    By Pratap
    |

    తన సంబంధాలపై ఆమె చాలా సీక్రెట్‌గా వ్యవహరిస్తుంది. బాడీనీ జీరో సైజుకు తెచ్చుకోవడానికి నానా తంటాలు పడింది. వెండితెరపై బికినీలో తన అందాలను ఆరబోస్తుంది. కానీ అవన్నీ ఆమెను ఓ స్టూడియోలో ఓ పురుషుడు వాటేసుకునే దాకా వెళ్తుందని ఆమె ఊహించలేదు. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ అందాల భామ కరీనా కపూర్. ఆ ఆభిమాని అమాంతం వాటేసుకుని కరీనాను ఉక్కిరిబిక్కిరి చేసేశాడు. ఆ అభిమాని సాధారణమైనవాడేమీ కాదు. బాలీవుడ్ నటుడు రన్వీర్. అతన్ని వదిలించుకోవడానికి ఆమె చాలానే కష్టపడాల్సి వచ్చింది. దీన్ని ఎవరూ చూడలేదని నిర్ధారించుకుని ఆమె గట్టిగా ఊపిరి పీల్చుకుంది.

    ఈ విషయాన్ని కరీనా కపూర్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. రన్వీర్ సింగ్‌ను గతంలో తాను యాష్‌రాజ్ స్టూడియోలో చూశానని, తనను చూసి అతను ఉద్వేగానికి లోనయ్యాడని, చిన్న పిల్లాడిలా గంతులేశాడని, అతన్ని సమాధాన పరిచి మామూలు స్థితికి తేవడానికి తాను ఎంతో శ్రమపడాల్సి వచ్చిందని, చాలా సేపటికి గాని అతను మామూలు మనిషి కాలేదని, అతన్ని సమాధాన పరిచి తాను గట్టిగా ఊపిరి తీసుకున్నానని కరీనా కపూర్ వివరించింది.

    English summary
    She's comfy spilling secrets about her relationship, flaunting her size zero bod in a bikini and doing bold scenes onscreen. But then there's something that can embarrass Kareena Kapoor. An over-zealous fan spotted her at a studio, and couldn't stop gushing about her.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X