For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పబ్లిక్ గా ఘాటు ముద్దులు, అడిగిన మీడియాపై మండిపడ్డారు(ఫొటోఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: పబ్లిక్ రొమాన్స్ కు దిగారు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె, ఆమె ప్రియుడు రణవీర్. ఈ విషయమై అడిగిన మీడియాను మాత్రం వాళ్లు తప్పు పట్టి విరుచుకుపడ్డారు. బాలీవుడ్ హీరో,హీరోయిన్స్ హాలీవుడ్ కు వెళ్లి అక్కడ సక్సెస్ అవుతారో లేదో కానీ అక్కడ కల్చర్ ని మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.

  తాజాగా దీపిక..తన ప్రియుడు రణవీర్ కు బహిరంగంగానే ఘాటైన ముద్దు ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఈ హాట్ కిస్ సీన్స్ కు సంభందించిన వీడియోలు ఇప్పటికే నెట్ లో ముఖ్యంగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ అభిమానులను ఆనందపరుస్తున్నాయి.

  రీసెంట్ గా ఇర్ఫాన్ ఖాన్ హీరోగా రూపొందిన మదారి స్క్రీనింగ్ కు విచ్చేసిన ఈ జంట కెమెరాలు, ఇతర హీరో,హీరోయిన్స్ చూస్తూండగానే ముద్దుల్లో మునిగిపోయారు. దాంతో ఇలాంటి సీన్ చూస్తామని ఎక్సపెక్ట్ చేయని వారు షాక్ అయ్యారు. చూడనివారు మాత్రం అయ్యో మిస్సైపోయేమే అని ఫీలయ్యారు.

  ఈ విషయం గమనించిన మీడియావారు...వీరిద్దరూ బయిటకు స్క్రీనింగ్ నుంచి రాగానే...ప్రశ్నలు వర్షం కురిపించారుప. డైరక్ట్ గా మీరు ముద్దులు పెట్టుకున్నారా అని అడగకుండా మీకు ఎంగేజ్ మెంట్ అయ్యిందట కదా అని పాత పాట మొదలెట్టారు. అయితే వీళ్లు ఊరుకుంటారా..ఒక్కసారిగా మీడియాపై మండిపడ్డారు.

  స్లైడ్ షోలో మిగతా వివరాలు...

  లేట్ నైట్

  లేట్ నైట్

  లేట్ నైట్ వీరిద్దరూ మదారి స్పెషల్ స్కీనింగ్ వచ్చి అక్కడ ఓపెన్ రొమాన్స్ కు దిగటం అందరినీ షాక్ గురించి చేసింది.

  మీడియా వారికి

  మీడియా వారికి

  మీడియావారు వీళ్లద్దరిని ఆపి..ప్రశ్నలు అడగబోతూంటే...మనం వెళ్దాం పదా అని రణబీర్ ఆమెను తీసుకెళ్లటం మొదలెట్టాడు

  దీపిక అయితే

  దీపిక అయితే

  దీపిక పదుకోని అయితే ..మీడియా తో ధాంక్స్ ..బై అని చెప్పేసి ఏమీ వినిపించుకోకుండా ముందుకు పోబోయింది.

  రణవీర్ అయితే

  రణవీర్ అయితే

  రణవీర్ మీడియాతో...ఈ చిత్రానికి కాస్త గౌరవం ఇవ్వండి. సినిమా గురించి అడగండి..నాన్సెన్స్ మాట్లాడకండి అన్నారు.

  వెనక్కి వచ్చి

  వెనక్కి వచ్చి

  మళ్లీ ఏమనుకున్నాడో ఏమో వెనక్కి వచ్చి ఇది నా రిక్వెస్ట్ ...సినిమా గురించి ప్రశ్నలు అడగండి ప్లీజ్ అన్నాడు.

  ఖండించింది

  ఖండించింది

  దీపిక అయితే ఎప్పటిలాగే తనకు అసలు పెళ్లి ఆలోచనలే లేవని, కేవలం బయిట వచ్చే వార్తలన్నీ రూమర్సే అని కొట్టిపారేసింది.

  రెక్కలు కట్టుకుని మరీ

  రెక్కలు కట్టుకుని మరీ

  ప్రస్తుతం 'xXx' అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న దీపిక పదుకోన్ ఖాళీ సమయం దొరికినప్పుడల్లా రణవీర్ సింగ్ దగ్గరకు రెక్కలు కట్టుకుని మరీ వాలిపోతోంది.

  తెగ ఎంజాయ్

  తెగ ఎంజాయ్

  ఇటీవల రణవీర్ విదేశాల్లో షూటింగులో ఉండగా నేరుగా సెట్లో దిగేసింది. అక్కడ షూటింగ్ ముగియగానే ఇద్దరూ కలిసి తెగ ఎంజాయ్ చేసారని టాక్.

  వార్త, స్పందన

  వార్త, స్పందన

  ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని, ఇరు కుటుంబాల పెద్దలు కూడా ఇందుకు ఒప్పుకున్నారని రీసంట్ గా వార్తలు గుప్పు మన్నాయి. బుధవారం రాత్రి ఓ ఫ్యాషన్ షోలో పాల్గొన్న దీపిక దీనిపై స్పందించారు.

  ఆలోచనే లేదు

  ఆలోచనే లేదు

  'ఈ వార్తలపై స్పందించేందుకు ఇదే సరైన సమయం. ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన నాకు లేదు అని తేల్చి చెప్పింది దీపిక.

  పిల్లలా..దేముడా

  పిల్లలా..దేముడా

  నేను గర్భవతిని కాదు. పిల్లలు కూడా లేరు. నాకు ఇంకా పెళ్లి కాలేదు' అంటూ సమాధానం ఇచ్చింది. దీపిక అలా మాట్లాడటంతో మీడియా వారు ఆశ్చర్యపోయారు.

  స్పష్టం చేసింది

  స్పష్టం చేసింది

  తన ప్రెగ్నిన్సి వార్తల గురించి పెద్దగా పట్టించుకోని దీపిక ఇపుడు క్లారిటీ ఇచ్చింది. తానే గర్భం దాల్చలేదని స్పష్టం చేసింది.

  English summary
  Actor Ranveer Singh got irked when Deepika Padukone was quizzed about their rumoured engagement, and requested media persons to ask good questions. There have been rumours about the wedding of Ranveer and Deepika since last one month, with some reports suggesting that the Bajirao Mastani co-stars are already engaged.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X