ఆ కంపెనీ కండోమ్ వాడటం వల్లే...ఆ హీరో ఇలా! (ఫోటోస్)

By Bojja Kumar

హైదరాబాద్: బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ డూరెక్స్ అనే కండోమ్ బ్రాండ్‌కి అంబాసిడర్‌గా ఉన్నసంగతి తెలిసిందే. ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో రణవీర్ సింగ్ పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. 12వ ఏటనే సెక్స్ రుచి చూసానని చెప్పిన రణవీర్ సింగ్....డూరెక్స్ కండోమ్ బ్రాండ్‌కే ఎందుకు ప్రచారం చేస్తున్నాననే విషయమై కూడా క్లారిటీ ఇచ్చాడు.

‘తన సెక్స్ లైఫ్‌లో తాను ఫస్ట్ టైం వాడిన కండోమ్ డూరెక్స్ బ్రాండ్ కండోమే' అని రణవీర్ సింగ్ తెలిపారు. ‘నేను ఎప్పుడూ ఆన్ లైన షాపింగ్ చేస్తుంటాను. చాలా సైట్లు చూస్తుంటాను. చాలా రకాల సైట్లు వివిధ రకాల ప్రొడక్ట్స్ అమ్ముతారు. కానీ కండోమ్స్ మాత్రం ఎవరూ అమ్మడం లేదు. నాకు ఆశ్చర్యం అనిపించింది. వెంటనే మా మేనేజర్‌ను పిలిచి డూరెక్స్ బ్రాండ్ కంపెనీని కాంటాక్ట్ చేసి మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పాను' అని రణవీర్ సింగ్ తెలిపారు.

‘చాలా కండోమ్ యాడ్స్ సంచలనాత్మకంగా, కామోద్రేకంతో కూడా ఉంటాయి. కానీ నేను కొన్ని సార్లు అవి అందరూ చూసే విధంగా ఉండాలని నేను కోరుకుంటాను. ఆ తర్వాత డూరెక్స్ వారితో సంప్రదించి వివిధ రకాలుగా కండెమ్ యాడ్స్ తీసాం' అని రణవీర్ సింగ్ తెలిపాడు.

స్లైడ్ షో మరిన్ని వివరాలు, ఫోటోలు...

సాహసోపేతమైన నిర్ణయం

సాహసోపేతమైన నిర్ణయం


మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో కొనసాగుతున్న స్టార్స్ కండోమ్ యాడ్స్ లాంటివి చేయడానికి భయపడుతుంటారు. కానీ బాలీవుడ్ యంగ్ హీరో రణవీర్ సింగ్ మాత్రం డేరింగ్ స్టెప్ తీసుకున్నాడు. 'డూరెక్స్' కండోమ్స్‌ తరుపున ప్రచారం చేయడానికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు.

సామాజిక బాధ్యతగా...

సామాజిక బాధ్యతగా...


ప్రస్తుత కాలంలో మొయిన్ స్ట్రీమ్ స్టార్స్ ప్రచారం చేస్తేనే మంచి ఫలితాలు ఉంటాయని భావించిన సదరు కంపెనీ రణవీర్‌ను రంగంలోకి దింపడంలో సక్సెస్ అయింది. దీని గురించి రణవీర్ సింగ్ మాట్లాడుతూ..... కండోమ్ యాడ్లో నటించడం అంటే సేఫ్ సెక్స్ గురించి ప్రచారం చేయడమే, దీన్ని ఒక సామాజిక బాధ్యతగా నేను భావిస్తున్నాను అని రణవీర్ సింగ్ తెలిపారు.

ప్లస్సే అవుతుంది

ప్లస్సే అవుతుంది


రణవీర్ సింగ్ మొదటి నుండి విభిన్నంగా ఆలోచించే వ్యక్తి అని, విభిన్నంగా ముందుకు సాగుతుంటారని, అలాంటి స్వభావం ఉండబట్టే ఆయన కండోమ్ యాడ్లో నటించడానికి ఒప్పుకున్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు. ప్రస్తుత కాలంలో ఇలాంటి చేయడం వల్ల అతని ఇమేజ్‌కు ప్లస్సవుతుందని భావిస్తున్నారు.

డూరెక్స్

డూరెక్స్


డూరెక్స్ కంపెనీ రణవీర్ సింగ్‌తో రూపొందించిన కండోమ్ యాడ్ యూట్యూబులో విడుదలైంది. బూతు అంశాలు లేకుండా ఎంతో స్టైలిష్‌గా దీన్ని రూపొందించడంతో ఈ వీడియో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రపంచంలోని లవర్స్ అంతా డూరెక్స్ కండోమ్స్ వాడాలంటూ ఈ యాడ్లో రణవీర్ సింగ్ సూచిస్తున్నాడు. ఇందులో రణవీర్ సింగ్ స్టైలిష్ లుక్ చాలా బాగుందని అంటున్నారు అతని ఫ్యాన్స్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X